నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):*క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గునుకుల కొండాపూర్ లోని చర్చికి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం మరియు ఐదవ వార్డు సభ్యుడు సుధగోని సాయి తేజ గౌడ్ 25 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి రవికుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ సుదగొని మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కొరివి శ్రీనివాస్, గొల్లపల్లి హరీష్, కొరివి నితిన్ మరియు నల్ల మహేష్, శివాజీ, సందీప్ కార్తీక్, పాస్టర్ వినోదమ్మ, కొరివి రాజవ్వ తదితరులు పాల్గొన్నారు…

