Friday, February 13, 2026

*ఆర్టీసీ డ్రైవర్ మధుసూదన్ కు ఉత్తమ ఇందన పొదుపు జ్ఞాపిక అవార్డు అందించిన డిఎం వినయ్ కుమార్*

నేటి సాక్షి 28 జనవరి పాములపాడు :–పాములపాడు గ్రామానికి చెందిన మధుసూదన్ స్టాప్ నెంబర్ 42 78 02 కుఉత్తమ ఇంధన పొదుపు జ్ఞాపిక అవార్డును ఆత్మ కూరు డిపో డిఎం డిఎం వినయ్ కుమార్ ప్రధానంచేయడం జరిగింది .ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ మధుసూదన్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో డ్రైవరుగావిధులు నిర్వహిస్తున్నాను లాంగ్ డిస్టెన్స్ విభాగంలో ఇంధనం లీటర్ డీజిల్ కు 5.53 కిలోమీటర్లు మైలేజ్ రావడంతో నాకు ఉత్తమమైన పొదుపు జ్ఞాపిక అవార్డు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారుఈ అవార్డుతో నామీద విధి నిర్వహణలో ఇంకా బాధ్యత పెరిగిందని ఆత్మకూరు ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా తోటి డ్రైవర్లు మరియు బంధుమిత్రులు స్నేహితులు శుభాకాంక్షలు అభినందలు అభినందనలు తెలియజేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News