నేటి సాక్షి డిసెంబర్ 27 శంకర్పల్లి న్యూస్తేదీ 26/12/2025 నాడు సమయం అందగా 1630 గంటలకి చేవెళ్ల వైపు నుంచి సంగారెడ్డి వైపుకు వెళుతున్న టూ వీలర్ నీ చైతన్య స్కూల్ దగ్గర వెనుక వైపు నుంచి ఒక తెలుపు రంగు క్రెటా కారు డ్రైవర్ సతీష్, R/o ఇంద్రకరణ్ అనే వ్యక్తి టక్కర్ ఇవ్వడం వల్ల టూ వీలర్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు 1) చెరుకుపల్లి విష్ణు, వయస్సు: 21 yrs, R/o మూసాపేట్, 2) నవీన్ , వయస్సు: 34 సం.లు, R/o మూసాపేట్ వ్యక్తులకు తీవ్ర గాయాలై వారు ఇరువురిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.





