నేటి సాక్షి,గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండల కేంద్రంతో పాటు పారువేల్ల కాసింపేట మైలారం గునుకుల కొండాపూర్ తో పాటు 15 గ్రామపంచాయతీలలో సోమవారం నాడు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది గన్నేరువరం గ్రామపంచాయతీ గ్రామస్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడిఓ శ్రీనివాస్ ఎంఈఓ రామయ్య మాజీ జెడ్పిటిసి మన్మోహన్ రావు పుల్లెల సాయికృష్ణ విక్రమ్ రెడ్డి పుల్లెల జగన్ పుల్లెల రాము కరీంనగర్ జిల్లా గీతా పనివాళ్ల సంఘం జిల్లా కోశాధికారి బుర్ర మల్లయ్య గౌడ్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.

