Saturday, February 14, 2026

జన్మదినం పురస్కరించుకొని మొక్కను నాటిన యువ నాయకుడు

నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులుతొగుట మండల కేంద్రమైన వెంకట్రావు పేట్ గ్రామానికి చెందిన బి ర్ స్ యువ నాయకుడు పిట్ల వెంకట్ తన జన్మదినం పురస్కరించుకొని స్థానక వేణు గోపాల స్వామి ఆలయంలో మొక్కను నాటారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ జన్మదినం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం ఒక మొక్కను నాటలని పేర్కొన్నారు…యువత జన్మదినం రోజున తాగడం, బైక్ రైడ్స్ లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు..కార్యక్రమం లో మండల బి ర్ స్ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి,పంచాయతీ కార్యదర్శి రవీందర్, నాయకులు బాలేష్ యాదవ్, పర్శరాములు, గోవర్ధన్ రెడ్డి, స్వామి గౌడ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News