Thursday, March 19, 2026

జిల్లా సర్వేయర్ల చెస్ పోటీలలో విజేతగా మురళీకృష్ణ

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 22 జిల్లా సర్వేయర్లకు జరిగిన చెస్ పోటీలలో మురళీకృష్ణ విజేతగా నిలిచాడు చౌడేపల్లి సర్వేయర్ గా పనిచేస్తున్న మురళీకృష్ణ జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి సర్వేయర్ల చెస్ పోటీలలో మొదటి స్థానంలో నిలిచి అందరి మన్నలను పొందారు ఆది నుంచి పోటీలో ఎదుటి వ్యక్తికి గట్టి పోటీనిస్తూ ఆయన గెలుపొందారు దీంతో స్థానిక సర్వేయర్లు రెవెన్యూ అధికారులు ఆయనను అభినందించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News