Saturday, March 7, 2026

టు వీలర్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఫిబ్రవరి 3 రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డ సంఘటన మంగళవారం రాత్రి చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది చౌడేపల్లి పుంగనూరు ప్రధాన రహదారిలో చౌడేపల్లి వైపు వస్తున్న టూవీలర్ అదుపుతప్పి కిందకు పడింది. ఈ ప్రమాదంలో బూరుగు పల్లి చెందిన దేవరాజులు 50 నవీన్ 25 లకు గాయాలయ్యాయి .స్థానికులు 108 సేవల ద్వారా ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News