నేటి సాక్షి 25 డిసెంబర్ పాములపాడు:- పాములపాడు మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పి.తిరుపాలు కు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు తరపున వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేష్, వేమారెడ్డి, నులక యువరాజు, బోనాల భాస్కర్, జనసేన శేషు, సుబ్బారావు తదితర నాయకులతో, కార్యకర్తలతో కలిసి శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, పుష్పగుచ్చం చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

