Saturday, March 7, 2026

*మేడారంలో బుధవారం దర్శనాలు నిలుపుదల*పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు

నేటిసాక్షి/మంగపేటఆసియా ఖండంలో అతి పెద్ద గిరిజన జాతర తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో దర్శనాలను బుధవారం నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారుమంగళవారం గద్దెల ఆవరణలో సిద్దబోయిన జగ్గారావు మాట్లాడుతూ సమ్మక్క సారక్క ఆలయంలోగోవింద రాజు పగిడిద్ద రాజుల గద్దెల ప్రతిష్ఠాపన కార్యక్రమాలతో పాటు ఆలయం నిర్మాణ పనులు గద్దెల విస్తరణ పనులు చక చక నిర్విరామంగా కొనసాగుతున్నట్లు తెలిపారు దీంతో ఒక్కరోజు సమ్మక్క సారక్క అమ్మవార్ల దర్శనాలు నిలిపివేస్తున్నామని భక్తులు విశాల హృదయంతో మాకు అభివృద్ధి కి సహకరించాలని భక్తులను కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News