Friday, February 13, 2026

*లైన్స్ క్లబ్ అధ్యక్షునిగా రేవెల్లి తిరుపతి నియామకం*

నేటి సాక్షి – మెట్ పల్లి ఈరోజు మల్లాపూర్ మండలం KMR గార్డెన్ లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముత్యంపేట గ్రామానికి చెందిన రేవెళ్ళి తిరుపతిని అధ్యక్షుడిగా సెక్రటరీగా పుండ్ర శశికాంత్ (నడికుడ) మరియు ట్రెజరీగా మిల్క నవీన్ (సిరిపూర్) లను నియమించి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమములో కరీంనగర్ గవర్నర్ సింహరాజు కోదండరాం మోర బద్రేశం గుంటుక చంద్ర ప్రకాష్ వెలుముల శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News