నేటి సాక్షి తొగుట డిసెంబర్ 25తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో క్రైస్తవ సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఘనంగా జరుపుకున్నారు. వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల లక్ష్మన్ గౌడ్,పంది రాజు,పత్కుల వెంకటేశం, బెజ్జనబోయిన అనిల్,నాయకులు ఏరోళ్ళ అర్జున్, నాగరాజు,స్వామి, భాను,కరుణాకర్,ప్రవీణ్,మీడియా సోదరులు రవీందర్,నర్సింలు తదితరులు పాల్గొన్నారు

