Friday, February 13, 2026

వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయంలో కోయిల్ అల్వార్ తిరువంజనం

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 25 పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలంలో వెలిసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో గురువారం కోయిల్ అల్వార్ తిరువంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయంలో ప్రధాన అర్చకుడు వశిష్టాచార్యులు ఆధ్వర్యంలో కోయిల్ అల్వార్ తిరువంజనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఆలయ శుద్ధి అనంతరం పలు కార్యక్రమాలు జరిగాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం ఉంటుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News