Tuesday, January 20, 2026

అంగన్వాడి కేంద్రాలలో విద్యార్థులకు ఎగ్గు బిర్యానీ

నారాయణపేట జిల్లా సిడిపిఓ సరోజిని

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు ఎగ్ బిర్యానీ ఏర్పాటు చేస్తున్నట్లు నారాయణపేట జిల్లా సిడిపిఓ సరోజినీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల కొండన్న, మరికల్ మండల ఎంఈఓ మనో రంజని, పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి అంగన్వాడి కార్యకర్తలు ఆయలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News