నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 5,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ప్రభుత్వ అంగన్వాడి చిన్నారులకు యూనిఫామ్ లను మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య, ఉప సర్పంచ్ కటికే కాజా ల ఆధ్వర్యంలో సోమవారం నాడు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సరోజినీ, మరికల్ మండల అంగన్వాడి సూపర్వైజర్ మహేశ్వరి, మరికల్ గ్రామ వార్డు సభ్యులు,, అంగన్వాడి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

