*నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్* ( గుండ ప్రశాంత్ గౌడ్ )గొల్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ యూత్ అధ్యక్షుడు కిష్టం పేట రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా దళిత, బహుజన సంఘాలు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి శాలువతో సన్మానించి అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు, మండల నాయకులు, కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..

