నేటి సాక్షి – మేడిపెల్లి దుమాల అనీల్ జూన్ 21 భీమారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మన్నెగూడెంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం యోగాసనాలను విద్యార్థులచే వేయించనైనది యోగా వలన కలిగేలాభాలు విద్యార్థులకు తెలియజేస్తూ యోగాను దినచర్యలో భాగంగా చేర్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి Y సుదర్శన్ రెడ్డి, వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు G హరికృష్ణ, P లక్ష్మీనారాయణ,B శశాంక్, S చంద్రశేఖర్,Md సయ్యద్ పాషా, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

