నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 11, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని ఎలిగండ్ల గ్రామంలో బుధవారం భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం లో భాగంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కార్యకర్తలు మరియు ఎలిగండ్ల గ్రామస్తులు మరియు యువకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో హనుమంతు రాములు,రాజు, ఓబులేష్, వెంకటేష్,అనిల్ కుమార్, ఆనంద్ కుమార్,ఎల్ల గౌడ్, శ్రీరాములు, నరేష్ గౌడ్, మోనిష్ రాజు అంజయ్య ఆంజనేయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

