నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 26,నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని గోటూరు గ్రామంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం నవంబర్ 26 -1949 అమల్లోకి వచ్చిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వలను హక్కులను తెలియజేస్తూ రూపొందించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన విగ్రహానికి పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోబి..ఎస్.పి నారాయణపేట జిల్లా అధ్యక్షులు* భోదిగల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కే.బాలరాజ్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సుక్కల రాజ్ కుమార్ సంఘ సభ్యులు పి రాజేష్ కుమార్, పి శ్రీను యాసిన్ ఖాన్, జి రామాంజనేయులు, జి కృష్ణ బి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.





