Sunday, March 15, 2026

అకాల వర్షంతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం-పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్-నష్టపోయిన పంట వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశాలు

నేటిసాక్షి, మిర్యాలగూడ : మొంధా తుఫాన్ దాటికి నియోజకవర్గ వ్యాప్తంగా నష్టపోయిన పంటపొలాలను రైతులతో కలసి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గురువారం రైతులతో కలిసి పంటపొలాలలో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టం జరిగిన రైతులను ఓదార్చి, వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి, వెంటనే పడిపోయిన పంటపొలాలను సందర్శించి, జరిగిన నష్టాన్ని పరిశీలించి, నివేదిక సిద్ధం చేయాలని, వారికి నష్ట పరిహారం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంఆగ్రెస్ పార్టీ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News