నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా చందుర్తి మండలం రామారావు పల్లి గ్రామ నివాసి అయిన పెద్దిగారి మల్లేష్ తండ్రి మొగిలయ్య అను వ్యక్తి తన TS08UE2802 స్విఫ్ట్ డిజైర్ కార్లో అక్రమంగా మద్యం(15.6) లీటర్లు గల కింగఫిషర్ బీర్ సీసాలు (24) తరలిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీం తనిఖీ లలో పట్టు పడడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం చందుర్తి ఇన్చార్జి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు చందుర్తి ఎస్ఐ జె. రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు..





