Thursday, March 12, 2026

అక్రమ నిర్మాణాలకు అడ్డగా కాటేదాన్ ఇండస్ట్రీ

111 జీవో బేకాతర్ చేస్తూ అక్రమ నిర్మాణాలు

ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారు

అక్రమ నిర్మాణాలపై పెట్టిన చర్యలు చేపట్టాలి

రాజేంద్రనగర్ (నేటి సాక్షి)

అక్రమ నిర్మాణాలకు అడ్డగా కాటేదాన్ ఇండస్ట్రీ ఏర్పడిందని
111 జీవో బేకాతర్ చేస్తూ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయంగా ఉందా అనే స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వచ్చిన వారికి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పుకుంటూ అక్రమ నిర్మాణాలు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News