నేటి సాక్షి,నారాయణపేట, ఫిబ్రవరి 24( రిపోర్టర్ ఇమామ్ సాబ్)నారాయణపేట జిల్లా*నారాయణపేటజిల్లాలోని నారాయణపేట దామరగిద్ద కృష్ణ,వివిధమండలాలప్రాంతాల్లో 108 అంబులెన్స్‌ల పనితీరు, అత్యవసర వైద్య పరికరాలు, సిబ్బంది అప్రమత్తతనుపరిశీలించడానికి ప్రోగ్రామ్ మేనేజర్లు, జిల్లా కోఆర్డినేటర్లు& సంస్థ ఆడిట్ అధికారి కిషోర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఆక్సిజన్ సిలిండర్లు, మందుల లభ్యత, అంబులెన్స్ కండిషన్, రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు. తనిఖీలలోప్రధానాంశాలు:మండలాలలోఉండేఅంబులెన్స్లవాహనాలపనితీరు:అంబులెన్స్‌ల కండిషన్ మరియు వాటి సన్నద్ధతనుపరిశీలించడం, అంబులెన్స్ లో ఉండే వైద్య పరికరాలు: ఆక్సిజన్ సిలిండర్లు, డీఫిబ్రిలేటర్, ప్రథమ చికిత్స కిట్లు మందులు మరియు, ఇతర పరికరాలు సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయడం.సిబ్బంది అప్రమత్తత: అత్యవసర సమయాల్లో సిబ్బంది వేగంగా స్పందిస్తున్నారా లేదా అని తనిఖీ చేస్తారు. అంబులెన్స్ లో నిత్యంరికార్డుల నిర్వహణ: అంబులెన్స్లా.ఉద్యోగులకుసూచనలు: అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించి, ప్రాణాలను రక్షించడానికిసిద్ధంగాఉండాలనిసిబ్బందికిసలహాలుసూచనలు చేశారు .





