Thursday, February 12, 2026

*అభివృద్ది పనులు పరిశీలించిన ఎంపిడిఓ*

*నేటి సాక్షి – మెట్ పల్లి*మెట్ పల్లి మండలం వేంపేట్ గ్రామంలోని రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను బ్లేడ్ ట్రాక్టర్ తో తీసివేయించి చదును చేయించడం జరిగింది. అలాగే రోడ్డు ప్రక్కన చాలా లోతుగా ఉన్న ప్రాంతంలో వాహనాలు స్కిడ్ కాకుండా ఉండటానికి మొరం పోయించడం . తదితర అభివృద్ధి పనులు పరిశీలించడానికి మెట్ పల్లి ఎంపీడీఓ సురేష్ రావడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్ రెడ్ది, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు మెంబర్ గోరుమంతుల రఘు ఉన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News