Monday, December 23, 2024

అమరుల త్యాగాలతోనే..

నేటి సాక్షి, రాజేందర్​నగర్​: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్​ఎస్​ రాజేంద్రనగర్​ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్​ మున్సిపల్​ కార్పొరేషన్​ నాయకులు నివాళులర్పించారు. శనివారం సాయంత్రం రాష్ర్ట అసెంబ్లీ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బండ్లగూడ జాగీర్​ మున్సిపల్​ మాజీ మేయర్​ మహేందర్​ గౌడ్​, బీఆర్​ఎస్​ అధ్యక్షుడు సురేష్​గౌడ్​ మాట్లాడారు. అనేకమంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ సిద్ధించిందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్​ సారథ్యంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసిందని వివరించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News