Saturday, March 21, 2026

అమినిగుంట అంగన్వాడి కేంద్రం ఆకస్మిక తనిఖీ..

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 7మండలంలోని పంచాయతీ కేంద్రం అమినిగుంట అంగన్వాడి కేంద్రాన్ని ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి ఆకర్షణకంగా తనిఖీ చేశారు సమయపాలన ను పరిరక్షించారు అదేవిధంగా కేంద్రంలోని స్టాక్ రిజిస్టర్ నిల్వ ఉన్న సరుకులను పరిశీలించారు పిల్లలకు అందించే పౌష్టికాహారం ఏ విధంగా ఇస్తున్నారు అనేది పరిశీలించారు అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త కమలమ్మ పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తుందన్న ఫిర్యాదు పై ఇటీవల కాలంలో కేంద్రం పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు ఆవక తవకలు జరిగినట్లుగా నిరూపితమైతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని సిడిపిఓ రాజేశ్వరి తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News