Thursday, March 12, 2026

అయ్యప్ప ఆలయంలో మూడవ రోజు కొనసాగిన అన్నదానం

నేటి సాక్షి అనంతగిరి

అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సూచనల మేరకు.. సూర్యాపేట జిల్లా అనంతగిరి
మండల కేంద్రంలోని తెలంగాణ శబరిమల అయ్యప్పస్వామి సన్నిధిలో మూడవ రోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది. ఈ మేరకు సుమారు 300 మంది అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన స్వాములు బిక్ష గావించారు. యూఎస్ఏ దేవలపల్లి విజయసింహ దంపతుల అన్నదాన కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారని ఆలయ చైర్మన్ గురుస్వామి కొండపల్లి వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో పందిరి వీరయ్య,ఐ వెంకటేశ్వర్లు,పి నరసింహారావు,కొండపల్లి వేణుగోపాల్,కాక్కిరేణి రామారావు, గాదం శ్రీను,స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News