Wednesday, March 18, 2026

అయ్యప్ప స్వామి కృప ప్రజలందరిపై ఉండాలి నడికుడ శివ కుటుంబ సమేతంగా అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న కార్మిక శాఖ అధ్యక్షులు నడుకుల శివ *

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 19:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో.. కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి కృప ప్రజలందరి పైన ఉండాలని కొనియాడారు అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి అనంతరం నిష్టగా 41 రోజు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి భక్తులందరూ శబరిమలై యాత్రకు బయలుదేరే ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా.. ప్రతి ఒక్కరిని వేడుకోవడం జరిగింది అని మహేశ్వరం నియోజకవర్గం కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ తెలియజేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News