నేటి సాక్షి అనంతగిరి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామంలో అయ్యప్ప దీక్ష పూనిన స్వాములకు యోగిత. జన్మదిన సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో. గురు స్వామి. సతీష్. సైదులు. మధు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.




