Friday, March 13, 2026

అర్హులైన‌ అభ్యర్థి దరఖాస్తు చేసుకొండి

నేటిసాక్షి : జగదేవపూర్ అక్టోబర్ 18జగదేవపూర్ మండల కేంద్రంలోని గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఇంగ్లీష్ బోధించడానికి గెస్ట్ టీచర్ పోస్ట్ కు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో సైదులు, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఎం స్రవంతి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనుభవం కలిగి M.A ఇంగ్లీష్ & B.Ed పూర్తి చేసినవారు 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలన్నారు ఈ నెల తేదీ 18 నుంచి 25 తేదీ వరకు దరఖాస్తు కేజీబీవీ జగదేవపూర్ పాఠశాల లో సంప్రదించాలని పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News