నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………….కలెక్టరేట్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి అవినీతి నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ వారోత్సవాలు పోస్టర్ ను ఆవిష్కరించిన జగిత్యాల కలెక్టర్ బి. సత్యప్రసాద్.అవినీతి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలి అని అన్నారు.1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయచ్చు అన్నారు.





