నేటి సాక్షి డిసెంబర్ 29, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవరి 3న జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు రానున్నారు. అక్కడి ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో టీటీడీ రూ.35.19 కోట్లతో నిర్మించనున్న ధర్మశాల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల వసతి కోసం 100 గదులతో భారీ సత్రాన్ని నిర్మించనున్నారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన నాయకులు కార్యకర్తలు తరుపున ఘన స్వాగతం పలకనున్నారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అభిమానులు పాల్గొనాలని జనసేన పార్టీ తెలంగాణా రాష్ట్ర యువజన విభాగం ఆర్గనైజేజింగ్ సెక్రటరీ సిద్దు పిలుపు నిచ్చారు

