Tuesday, March 17, 2026

*ఆక్స్ఫర్డ్, అభ్యాస పాఠశాలల్లో ఘణంగా మాథెమాటిక్స్ డే వేడుకలు*————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………..,…………………… జగిత్యాల పట్టణంలోని ఆక్స్ఫర్డ్ మరియు అభ్యాస పాఠశాలల్లో మాథెమాటిక్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు వివిధ రకాల గణిత ఎక్బిట్లను నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులకు అనుసంధానం చేసి గణిత శాస్త్ర ఔన్నత్యాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బోగ రవి ప్రసాద్ – శ్రీదేవి గారు, పాఠశాల గణిత శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News