Tuesday, March 17, 2026

ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన

నేటిసాక్షి, మిర్యాలగూడ : ప్రాథమిక సహకార సంఘం దామరచర్ల ఆధ్వర్యంలో మంగళవారం ఆయిల్ ఫామ్ సాగుపై మండలంలోని గ్రామ పంచాయితీ లో రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిఈఓ వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి రుషేంద్ర మణి, సంబంధిత అధికారులు పార్వతి, అజ్మీర, రామేశ్వర్ సాయి, గోవింద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News