నేటి సాక్షి- మేడిపెల్లి దుమాల అనీల్ జూన్ 21ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి మరలా గుర్తుచేసేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు చిట్యాల సురేష్,అధ్యక్షతన రవి, యోగ టీచర్ చే మేడిపల్లి రెసిడెన్సీ స్కూల్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సీనిర్ నాయకులు SN రెడ్డి, తిరుపతి రెడ్డి,గోసిక్ మధు, బత్తుల రమేష్, చందా రమేష్, లక్ష్మిపతి, B అజయ్, హనుమాన్ చారి, రాజశేఖర్.నాగరాజు. ప్రశాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు.