Wednesday, January 21, 2026

ఆర్థిక సహాయం అందజేసిన స్నేహితులు.

నేటి సాక్షి, కొడిమ్యాల

19.జూన్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లి గ్రామముకు చెందిన బొడ్డేలి ఆంజనేయులు. మమత. లకు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు కృతిక (16)కు తల సేమియా అనే తీవ్రమైన రక్త లోపం ఉంది. ఈ వ్యాధి కారణంగా చిన్ననాటి నుంచి మందులు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రతి 20 రోజులకు ఒకసారి హైదరాబాదులోని తలా సేమియా హాస్పిటల్ లో రక్తం ఎక్కించడం జరుగుతుంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయాలంటే B M T (బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ ) చేయించాలి.దీనికి ఈమె తమ్ముడి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. బెంగుళూరు లోని B M J H ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించాలి దీనికోసం 9.5 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో నిరుపేద అయిన ఆంజనేయులు ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని తనతో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు 1996-1997 పదవ తరగతి బ్యాచ్.మిత్రులు కలిసి చికిత్స నిమిత్తం తమ వంతు సహాయంగా 80000. రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారని ఎదురు చూస్తున్న. బొడ్డేలి ఆంజనేయులు

Ac/ no 080410100181764
I F S C code. UBIN 0808041
Bank & branch.union bank kodimial
Phon pye. Gpye no.
7893757927
9908889280
6281920625
నా కూతురు మీద దయతలంచి ఆర్థిక సాయం చేయదలచుకునేవారు ఈ ఫోన్ నంబర్లకు సంప్రదించగలరని ప్రార్థన.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News