నేటి సాక్షి, తిమ్మాపూర్:తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో దుర్గమ్మ గుడి నిర్మాణ పనులకు మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ స్థానిక సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావుతో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. వార్డు మెంబర్ ఎస్ కొండల్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీగిరి రంగారావు, పార్టీ నాయకులు కొత్త తిరుపతిరెడ్డి, మామిడి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

