Wednesday, March 18, 2026

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న పేట అదనపు కలెక్టర్

నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 15, నారాయణపేట ఎమ్మెల్యే డా,, చిట్టెం పర్ణిక రెడ్డి ఆదేశాల మేరకు నారాయణపేట మండలం అప్పక్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ గారితో కలిసి నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం శివారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుదర్శన్, హౌసింగ్ ఏఈ శ్వేత, ఏఎంసీ వైస్ చైర్మన్ హన్మంతు, ఆర్టిఏ మెంబెర్ పోషల్ రాజేష్, ఏఎంసి డైరెక్టర్ బోయ శరణప్ప, మండల నాయకులు గౌస్, రాజీ రెడ్డి, గ్రామ నాయకులు కన్కి రెడ్డి, అశోక్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News