నేటి సాక్షి,: నారాయణపేట, జూన్ 22,నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో రజక సంఘం దగ్గర ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల భూమి పూజ కార్యక్రమంలో చిట్టెం మాధవరెడ్డి ఆధ్వర్యం లో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జెట్రం లక్ష్మయ్య గౌడ్ ధన్వాడ మండల కిషన్ సెల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాజీ కోఆప్షన్ మెంబర్ రెహమాన్ ఖాన్ రజక సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలకృష్ణయ్య సంద రాజు మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్ పూజారి నరసింహులు వెంకటాపురం సూరి గౌడ్ మల్లేష్ వెంకటాపురం రాము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒగ్గు వెంకటరాములు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.

