నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 11,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం తిలేరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ మరియు మాజీ సర్పంచ్ రేవంతమ్మ జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి గారు మండల అధ్యక్షులు వీరన్న గారు జంగిడి రవి బోయ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.





