నేటిసాక్షి, నారాయణపేట, నవంబర్ 17, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని ఎం నొని పల్లి గ్రామంలో మంగళవారం నాడు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ ఎంపీడీవో మహమ్మద్ ఫరీద్,ధన్వాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరి, మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యoనోనిపల్లి గ్రామం గ్రామస్తులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.





