Wednesday, March 4, 2026

*ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పెద్ద మసాన్ పల్లి గ్రామ సర్పంచ్*

నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులు పెద్ద మసాన్ పల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకిచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చి మరోసారి మాట నిలుపుకున్న పెద్ద మసాన్ పల్లి సర్పంచ్ పెద్ద మసాన్ పల్లి గ్రామంలో దాసరి దశరథం లక్ష్మి వారి కుమార్తెకు గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి పేదింటి ఆడబిడ్డకి 5000 రూపాయలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద మసాన్ పల్లి ఉపసర్పంచ్ బోయిన శ్రీనివాస్ పన్యాల మధుసూదన్ రెడ్డి వార్డ్ సభ్యులు తాళ్ల స్వామి అంబిగల్ల కిషన్ బోయని రాములు హారికంత్ ప్రశాంత్ ప్రవీణ్ భాను తదితరులు పాల్గొనడం జరిగింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News