(*నేటి సాక్షి న్యూస్*) ప్రతినిధి రుద్రరాజు మెట్టు.ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో ఇటీవల మరణించిన వెంకన్న కుటుంబానికి గ్రామ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దోనెపల్లి వెంకన్న కుటుంబానికి అండగా జూపెడ పాలకమండలి కొంతమంది దాతలు ముందుకు వచ్చి వెంకన్న కుటుంబానికి 66000 వేల రూపాయలు మరియు 25 కేజీల రైస్ బ్యాగ్ ఇచ్చి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. ఇందులో పాల్గొన్నవారు జూపెడ సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీటీసీ వార్డు మెంబర్స్ ఇందుర్తి మల్లారెడ్డి తిప్పారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మందడి నరేందర్ బొల్లికొండ నరేష్ తిప్పారెడ్డి మల్లారెడ్డి విష్ణు సైదులు డి వీరన్న పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.





