Wednesday, July 23, 2025

ఈద్​ ముబారక్​..

నేటి సాక్షి, కరీంనగర్​: ఈద్-అల్-అదా (బక్రీద్‌) పండుగను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈద్​ నమాజ్​ అనంతరం ఒకరికొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా ప్రధాన ఈద్గాలు, మసీదులు కిక్కిరిశాయి. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ.. త్యాగాలకు మారు పేరుగా ఈ పర్వ దినాన్ని ముస్లిం సోదరులు జరుపుకున్నారు. త్యాగానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ పండుగ సమాజంలోని వివిధ వర్గాల మధ్య జాలి, దయ, కరుణ అనే స్ఫూర్తిని నింపుతుందని పలువురు ఆశాభావం వ్యక్తంచేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News