Wednesday, January 21, 2026

ఈ నెల 29వ తేదీ నుండి ప్రజావాణి యధాతధంజిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

నేటి సాక్షి కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 తరువాత గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగించుకుని ఈ నెల 29వ తేదీ నుండి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News