Monday, March 16, 2026

ఉట్ల కనకయ్య అంతిమ యాత్రలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ

నేటి సాక్షి గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్): మండలంలోని గునుకుల కొండాపూర్ చెందిన దళిత ముద్దుబిడ్డ ఓట్ల కనకయ్య మంగళవారం నాడు మృతి చెందాడు వారి అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి వారిద్దరి కుమారులకు భార్య పేద కుటుంబం ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవాలని ఇందిరమ్మ ఇల్లు కుటుంబానికి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలన్నారు బిజెపి రాష్ట్ర నాయకులు తెలంగాణ యువజన సంఘాల రాష్ట్ర సమితి అధ్యక్షులు సొల్లు అజయ్ వర్మ బోయిని హరీష్ కొంకటి గణేష్ గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News