Thursday, March 12, 2026

ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

నేటిసాక్షి : జగదేవపూర్ అక్టోబర్ 09
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత పి ఆర్ టి యు టి ఎస్ జగదేవపూర్ మండల అధ్యక్షులు చిలుకూరి వెంకట్రాం రెడ్డిని పిఆర్టియూ టీ ఎస్ జగదేవపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం సన్మానం కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధరాసుపల్లి శశిధర్ శర్మ, మండల ప్రధాన కార్యదర్శి బొద్దునాయక్, నాయకులు రామకృష్ణారెడ్డి, నరేందర్, అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, రఘురాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింహా రెడ్డి, మహిళా ఉపాధ్యక్షులు సంధ్యా కుమారి, పిఎస్ గొల్లపల్లి ప్రధానోపాధ్యాయులు జ్యోతి, శ్రీనివాస్ రెడ్డి,నాగరాజు, నర్సింలు, శ్రీనివాస్,
వాణి, మేనక, విజయలక్ష్మి, శ్రీనివాస్ ,విమల,రజిత, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News