నేటి సాక్షి డిసెంబర్ 30 తొగుట ప్రతినిధి వడ్డే నరసింహులుతొగుట మండలం గుడికందులో ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు బిక్షపతి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది బిక్షపతి చేసిన సేవలు నిర్భమానమని జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు విద్యార్థుల శ్రేయస్సు పరమావధిగా పని చేశారన్నారు సౌమ్యనిగా పేరు ఉంది చక్కటి క్రమశిక్షణతో సమయపాలన నియమ పాలన చేస్తూ విద్యార్థుల పోషకుల మండలను పొందాలని డీఈవో కొనియాడారు ముందు ముందు వారు సామాజిక సేవ చేయాలని కోరారు సభాధ్యక్షులు పొరపాటకం అంజిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలల పరిపాలనలో తనకు చేయూతనిచ్చేవారిని విద్యార్థులకు ప్రయోగాల ద్వారా బోధన గావిస్తూ అభిమానం చేరుకున్నారని కొనియాడారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభకుల్ని బాగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి ఉప సర్పంచ్ పరిషయ్య విద్యా కమిటీ చైర్మన్ గోదావరి మండల విద్యాధికారులు నరసయ్య దేశిరెడ్డి నాయకులు వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు బంధుమిత్రులు విద్యార్థులు పాల్గొన్నారు

