నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )గొల్లపల్లి మండలం రంగదాముని పల్లి గ్రామంలో ఉరివేసుకొని వ్యక్తి మృతి రంగదామునిపల్లి గ్రామానికి చెందిన ఈర్తి హనుమంతు అనునతడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగా లేనందున మరియు మానసిక పరిస్థితి బాగాలేక రంగదాంపల్లి గ్రామ శివారులో గల మామిడి చెట్టుకు ఉరివేసుకొని మరణించినాడని మృతుని భార్య ఈర్తి మల్లవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లపల్లి హెడ్ కానిస్టేబుల్ వెంకటేశం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమైనది.





