Wednesday, March 18, 2026

ఎనికె పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఊహించని విజయం సాధించిన మహిపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా

నేటి సాక్షి ప్రతినిధి ( సుధాకర్ గౌడ్ ముదిలి ) చేవెళ్ల న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్నిక పల్లి గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో మహిపాల్ రెడ్డి విజయం సాధించారు గ్రామములో 10 వార్డ్ సభ్యులు ఉండగా 9 వార్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి సపోర్టు చేసిన 9 మంది మెంబర్లు విజయం సాధించగా ఒక్క నెంబరు మహిపాల్ రెడ్డి మెంబరు గెలవగా సర్పంచికి వేసే ఓట్లలో క్రాస్ ఓటింగ్ జరగదా ? మైపాల్ రెడ్డి విజయం సాధించారు నువ్వు గెలిపించిన ప్రజలకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని నాపైన పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయనని నేను ఇప్పటివరకు కూడా అందరి మనిషి లాగానే మెలిగాను సర్పంచి అయిన సరే ప్రజల యొక్క అవసరాలను బట్టి వారికి గ్రామానికి అన్ని విధాల సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటాను గ్రామాన్ని గ్రామాన్ని అన్ని విధాలా చేవెళ్ల మండలంలో ఎన్నిక పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామ ప్రజల సాయంతో ఊళ్లో ఎలాంటి కల్మషం లేకుండా ప్రతి ఒక్కరు తో కలిసిమెలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నా విజయానికి తోడ్పడిన నా గ్రామ ప్రజలకు యువకులకు గ్రామ పెద్దలకు మహిళలకు పేరుపేరునా మహిపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News