నేటి సాక్షి 28 ఫిబ్రవరి పాములపాడు:- పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా స్పౌస్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో అధికారికంగా గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ , గ్రామ టిడిపి నాయకుడు సింగిల్ విండో చైర్మన్ జె.వి.లక్ష్మీకాంత రెడ్డి, యూనిట్ ఇంచార్జ్ ఎస్.ఆది రెడ్డి, వార్డు మెంబర్ యన్.జోసఫ్, గ్రామపంచాయతీ కార్యదర్శి పుల్లయ్య, సచివాలయ సిబ్బంది, డి.లక్ష్మి రెడ్డి లతో కలిసి నూతన పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయడం జరిగింది.





